ఒమాన్ లో కలరా కేసు : ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ హెచ్చరిక
- November 09, 2015
ఇటీవల ఇరాక్ ను సందర్శించిన మహిళకు ఒమాన్ కలరా ఉన్నాడని బయటపడి నందున ,ప్రజలు ఈ అంటురోగం ప్రబలకుండా చాల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య శాఖ వారి సమాచారం ప్రకారం, 15 ఇరాక్ రాష్ట్రాల్లో, 2000 లకు పైగా కలరా కేసులు నమోదయినట్టు తెలిసింది. ఆ మహిళ ఆరోగ్యం ఇపుడు నిలకడగా ఉందని , ఆమెతో ప్రయాణించిన వారికి జరిపిన పరీక్షల్లో వారు ఆరోగ్యంగానే ఉన్నారని తెలియ వచ్చిందని , తమ శాఖ వారు అన్ని అవసర మైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు. వండని లేదా సరిగా ఉడకని సముద్ర ఆహారాన్ని, పచ్చి కూరగాయలు, పళ్ళను, పాశ్చరైజ్ చేయబడని పాలు, పాల పదార్ధాలను తినవద్దని వారు ముఖ్యంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







