కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా
- November 09, 2017
పుష్కలంగా నీళ్ళు త్రాగండి
కిడ్నీ లను సులభంగా శుబ్ర పరచగల ఒకే ఒక సాదనం మంచి నీళ్ళు. దాదాపు గ 8 నుండి 10 గ్లాస్ ల వరకు రోజు తాగండి. ఇతరత్రా సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు. నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మీ మూత్రం క్లియర్ గ, ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటె మీరు సరిపడ నీరు తాగుతున్నరన్నమాట, లేకపోతే మీరు ఇంకా నీళ్ళు తాగాలి అన్నట్టు.
పండ్లు తినండి, బెర్రీస్ ముఖ్యంగా
ఫ్రెష్ పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండండి. గ్రేప్స్,ఆరెంజేస్, బననా, కివి, అప్రికాట్ లాంటివి పొటాషియం కు మంచి సోర్స్. పాలు, పెరుగు లలో కూడా పుష్కంగానే ఉంటాయి. ముఖ్యంగా, వివివ్డ రకాల బెర్రీస్, ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గ మారి కిడ్నీ లను సమర్దవంతంగా శుబ్రం చేస్తుంది.
బార్లీ
బార్లీ దాన్యం కిడ్నీ లను శుబ్రపరచడమే కాదు, ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇడి ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటినుండి కూడా సమర్దవంతంగా రక్షిస్తుంది. కొన్న బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్ళల్లో నానేసి, ఉదయాన్నే ఆ నీటిని త్రాగడంవాళ్ళ బార్లీ లోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు.
ఆల్కహాల్, చాకొలేట్ మరియు కేఫ్ఫిన్ లకు దూరంగ్ ఉండండి.
ఆల్కహాల్, చాకొలేట్ , కేఫ్ఫిన్ ల వాళ్ళ చాల దుష్ప్రభావాలు ఉన్నాయి, ఒక కిడ్నీ ల పైనే కాదు, ఓవర్ అల్ ఆరోగ్యం పై కూడా వీటి నెగటివ్ పలితాలు కనిపిస్తున్నాయి. వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నల పై చాల ప్రభావం పడుతుంది . దీనితో కిడ్నీ ల పనితీరు తగ్గిపోతుంది. అందుకే, వీటికి దూరంగా ఉండం మంచిది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!