కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

- November 09, 2017 , by Maagulf
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. నూతన ఇంటి నిర్మాణానికి లేదా నూతన ఇల్లు కొనుగోలుకు రూ.25 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకోవచ్చని, దీనిపై 8.50 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద గతంలో రూ.7.50 లక్షలను మాత్రమే అందించేవారని, దీనిని భారీగా పెంచామని పేర్కొంది. నూతన విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నేరవేరుతుందని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com