కతార్ లో 'ఆరోగ్య హక్కు 'పై ప్రచార కార్యక్రమం
- November 09, 2015
కతార్ దేశ జాతీయ మనవ హక్కుల కమిటీ (NHRC )మరియు ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ వారు కలసి "ఆరోగ్య హక్కు మరియు దానిని కాపాడుకోవలసిన బాధ్యత" అనే అంశంపై ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నాణ్యమైన సేవల నందించడంలో దృష్టి పెడుతూనే కతార్ సమాజం లోని అన్ని వర్గాల వారి లోను అవగాహన కల్పించ నున్నామని, NHRC వారి ప్రాంగణం లో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ప్రకటించారు. ఈ బుధవారం కతారీ మానవ హక్కుల దినోత్సవం నాడు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







