దేశభద్రత పై ముప్పు వదంతులను తోసిపుచ్చిన బహ్రైన్ ఆంతరంగిక శాఖ
- November 09, 2015
బహ్రైన్ లో భద్రత ముప్పు రానుందనే ఆన్ లైన్ వదంతులు ఆధారం లేని వట్టి పుకార్లని ఆంతరంగిక శాఖ వారు కొట్టి పారవేసారు. అంతేకాకుండా అపరచిత మూలాల నుండి వచ్చిన లింక్ లలో వైరస్ కలిగి ఉండే అవకాశం కలిగి ఉండవచ్చని ,అంతే కాకుండా ఇటువంటి అసత్య విషయాలు సమాజ ప్రసంతతను భంగ పరుస్తాయని సైబర్ క్రైమ్ డైరక్టరేట్ వారు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







