రైల్వే రిజర్వేషన్ టికెట్ల రద్దు రుసుము భారీగా పెంపు
- November 09, 2015
రైల్వే రిజర్వేషన్ టికెట్ల రద్దు రుసుము భారీగా పెంచడం జరిగింది. సాధారణ టికెట్ల రద్దకు ప్రతి టికెట్‌పై రూ. 30 ఛార్జీ అదనంగా పెంచారు. 48 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే రూ. 60 నుంచి రూ. 240 వరకు రుసుము చెల్లించాలి. ప్రయాణానికి ముందు 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే 25 శాతం కోత విధించనున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







