కతార్, అల్ ఖోర్ లో వొకొద్ వారి 28వ సర్వీస్ స్టేషన్
- November 09, 2015
కతార్ ఫ్యూయల్ (వొకొద్) వారు తమ అతిపెద్ద 28వ సర్వీస్ స్టేషన్ ను అల్ ఖోర్ థాకిరా ఏరియా లో, చైర్మన్ షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హస్సన్ అల్-థాని , సి. ఈ. ఓ. ఇంజనీర్ ఇబ్రహీం - అల్ - కువారి, బోర్డు మెంబర్లు, ఇతర మేనేజ్ మెంట్ సిబ్బంది, వివిధ వ్యాపార రంగాల నుండి వచ్చిన హై ప్రొఫైల్ అతిధుల మధ్య ప్రారంభించబడింది. ఈ సర్వీస్ స్టేషన్ లో 24 గంటలు పనిచేసే మూడు ఫ్యుయలింగ్ ఐలాండ్ లు, ఆరు డిస్పెంసర్లతో కూడిన , ఉన్నాయి. కతార్ లోని ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా చేరుకొని, సేవలందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని, రానున్న రోజుల్లో పెరగనున్న జనాభా అవసరాలకు అనుగుణంగా థాకిరా సర్వీస్ స్టేషన్ సేవనందించగలదని చెప్పారు. ఇంకా నిర్మాణంలో ఉన్న 12 సర్వీస్ స్టేషన్ లు ఈ సంవత్సరాంతంలో కొన్ని, వచ్చే సంవత్సర ప్రారంభంలో మరి కొన్ని ప్రారంభించబడతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







