బహ్రైన్ లో హెచ్. ఐ. వి. గల వ్యక్తుల ఏకాంత విచారణ
- November 09, 2015
ఇకపై బహ్రైన్ లో నిందితులు లేదా బాధితులలో ఎవరైనా హెచ్. ఐ. వి కలిగిన వ్యక్తులు ఉన్నపుడు కోర్టు విచారణలు ఏకాంతంగా జరపాలని షూరా న్యాయస్థానం వారు ఆదేశాల నిచ్చారు. పార్లమెంటు వారు ప్రతిపాదించిన ఉచిత వైద్య మరియు మానసిక సంరక్షణతో పటు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలనే రెండు బిల్లుల సమాహారంగా హెచ్. ఐ. వి. బాధితుల హక్కుల సంరక్షణ కొరకై ఈ చట్టం చేయబడింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







