సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న'దర్పణం'
- November 12, 2017
రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్) నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'. తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ లాంటి కొత్త తరం హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. నటనలో ప్రవీణ్యం లేకున్న అద్భుతంగా నటించారు ఈ యంగ్ బ్లాడ్ స్టార్స్. ఎలాంటి ఆటంకం లేకుండా సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. వైజాగ్, అరకులో ఉన్న అందమైన లొకేషన్స్ లో సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంది. డిసెంబర్ లో ఈ సినిమా ఆడియో విడుదల చేసి...జనవరిలో ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







