హైదరాబాద్ నగరంలో విదేశీ యువతులతో ఆన్లైన్ సెక్స్ రాకెట్: యువతులు, విటుల అరెస్ట్
- November 13, 2017
నగరంలో గుట్టుచప్పడుకుండా నడుపుతున్న మరో ఆన్లైన్ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు ఎస్ఓటీ పోలీసులు. ఆన్లైన్లో ఫోన్ నంబర్లు పెడుతూ విదేశాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
ఆకర్షిస్తూ..
ఫోన్ నెంబర్లతో..
పోలీసులు తెలిపిన ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన తాళ్ల వినోద్‌కుమార్(30), ఉప్పల్‌కు చెందిన అభిలాష్(30) ఆన్లైన్లో ఫోన్ నంబర్లు పెడుతూ విటులను ఆకర్షిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా..
విదేశీయువతులతోనూ..
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా విదేశాలకు చెందిన యువతులను రప్పించి వ్యభిచారం కార్యకలాపాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.
నాలుగేళ్లుగా..
యువతులను ఒకచోట ఉంచి..
యువతులను ఒక చోట ఉంచి విటులకు వీరి సమాచారాన్ని ఆన్లైన్లో అందిస్తున్నారు. సుమారు గత మూడు, నాలుగేళ్లుగా ఈ దందాను సాగిస్తుండటం గమనార్హం.
పరారీలో మరో నిందితుడు
నిర్వాహకుడి అరెస్ట్
ఆదివారం ఉప్పల్‌లోని క్రికెట్ స్టేడియం ప్రాంతంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ విభాగం ఓఎస్డీ రఫిక్, ఎస్సై మహేష్ సూచనల మేరకు జోన్ ఓస్‌ఓటీ పోలీసులు పశ్చిమబెంగాల్‌కు చెందిన యువతి(24)తో పాటు నిర్వాహకుడు తాళ్ల వినోద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అభిలాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







