తొలి 100 మందికి టిక్కెట్ హోల్డర్స్‌కి బిగ్ ఆఫర్స్
- November 13, 2017
మనామా: బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్, ఫైట్ నైట్ - బ్రేవ్ 9 ఈవెంట్‌కి వచ్చే తొలి వంద మంది టిక్కెట్ హోల్డర్స్‌కి బిగ్ ఆఫర్స్‌ని ప్రకటించింది. 'కింగ్డమ్ ఆఫ్ ఛాంపియన్స్ బిగ్-9 నైట్ ఫైట్‌కి మంచి క్రేజ్ ఏర్పడ్డ సంగతి తెలిసినదే. తొలి 100 మంది టిక్కెట్ హోల్డర్స్‌కి టి షర్ట్లు, ఆటోగ్రాఫ్ చేసిన హ్యాట్స్, గిఫ్ట్ ప్యాక్స్ బహుమతులుగా అందజేస్తారు. తొలి 50 మంది అభిమానులు, సెలబ్రిటీ కార్డ్ గెలుపొందే అవకాశం కలిగి ఉంటారు. తమకు నచ్చిన సెలబ్రిటీతో కలిసి, వారితో ఫొటోలు తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ 17న ఖలీఫా స్పోర్ట్స్ సిటీ వద్ద 3.30 గంటలకు గేట్స్ తెరవబడ్తాయి. అతిఫ్ మొహమ్మద్ - హైదర్ ఫర్మాన్ మధ్య పోటీ జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







