త్వరలో టీడీపీలో చేరుతున్నా వాణీ విశ్వనాథ్
- November 13, 2017
అనంతపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నాటి నటి వాణి విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంలో చంద్రబాబు పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తాను రాజకీయాల్లో ఉన్నా లేక పోయిన తన మద్దతూ మాత్రం చంద్రబాబుకే అని తెలిపింది. చంద్రబాబు గొప్ప నాయకుడని... ఆయన ప్రవేశ పెట్టిన అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని...ప్రజల శ్రేయస్సు కోసం ఆయన అహర్నిశలు కష్టపడేమనస్థత్వాని అభినందిస్తున్నానని వాణి తెలిపింది. అందుకే టీడీపీ చేరుతున్నానని తెలిపింది. పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని...అది టీడీపీ ద్వారా నేరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







