అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం..
- November 13, 2017
హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్లో ఉన్న స్టూడియోలో రెండు సెట్టింగులు మంటల్లో దగ్ధమయ్యాయి. వీటిలో అక్కినేని ఫామిలీ నటించిన మనం సినిమాకు సంబంధించిన సెట్ కూడా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







