ఒమాన్ లో డ్రైవింగ్ శిక్షణా నియమాలు ఇక మరింత కఠినం
- November 10, 2015
ఇక కొత్తగా డ్రైవింగ్ నేర్చు కుంటున్న వాళ్ళు అంత సులభంగా ఒమాన్ రోడ్లపై చక్కర్లు కొట్ట లేరు! అమలులోకి రానున్నకొత్త నియమాల ప్రకారం శిక్షకులు , ఎన్ రోల్ చేసుకున్న వెంటనే తమ విద్యార్ధులను రోడ్ల పైకి తీసుకు రారాదు - అని పొలిసు శాఖ వారి అధికార ప్రతినిధి ఒకరు తెలియజేసారు. డ్రైవింగ్ శిక్షణ వివిధ స్థాయిలలో ఉండేలాగా నిపుణులు సిద్ధం చేస్తున్నారని, ఆయా స్థాయిలలో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే డ్రైవింగ్ విద్యార్ధులను రోడ్లపై నడపడానికి అనుమతించడం ద్వారా, ఇక్కడి రోడ్లపై ప్రమాదాలను తగ్గించడానికి ఈ విధానం ఉపయోగిస్తుందని, ఇందుకు ప్రజల సమ్మతి కూడా తోడయిందని ఆ అధికారి స్పష్టం చేసారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







