12 నుంచి 16 వరకు విదేశీ పర్యటనకు నరేంద్రమోదీ

- November 11, 2015 , by Maagulf
12 నుంచి 16 వరకు విదేశీ పర్యటనకు నరేంద్రమోదీ

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 12 నుంచి 16 వరకు విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధాని బ్రిటన్, టర్కీ దేశాల్లో పర్యటించనున్నారు. టర్కీ రాజధాని అంకారాలో జరిగే జీ-20 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. బ్రిటన్‌లో పర్యటించడం మోదీకి ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌తో లంచ్, వాంబ్లే స్టేడియంలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com