దాడులు జరగొచ్చు...అమెరికా పోలీస్ శాఖ హెచ్చరికలు
- November 17, 2017
వాషింగ్టన్: క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగలు దగ్గరపడుతున్నాయి. దాంతో చాలా మంది ప్రజలు వేడుకలు చేసుకోవడానికి వివిధ దేశాలకు వెళుతుంటారు. అయితే వేడుకల కోసం యూరప్ వెళ్లే అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని అమెరికా పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
క్రిస్మస్ నాడు యూరప్‌లో దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతేడాది క్రిస్మస్ పండుగ నాడు జర్మనీలోని బెర్లిన్‌లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారు. టర్కీలోనూ ఓ నైట్‌క్లబ్‌లో కాల్పులు జరగడంతో 30 మంది మృత్యువాతపడ్డారు. బ్రిటన్, ఫిన్‌ల్యాండ్, రష్యా, స్పెయిన్, స్వీడెన్ దేశాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అల్‌ఖైదా, ఐసిస్ ఉగ్రమూకలు ఈ దేశాలపైనే నిఘా పెట్టినట్లు అమెరికన్ పోలీస్ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష