హెలిక్యాప్టర్, విమానం ఢీ
- November 17, 2017
వాడిసన్ :హెలిక్యాప్టర్, విమానం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ ఘటన వాడిసన్ సమీపంలో చోటు చేసుకొంది. ప్రాణాలు కాపాడడమే తమ ప్రాధాన్యతగా పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి గురైన హెలిక్యాప్టర్, విమానం వైకోంబ్ ఎయిర్ పార్క్‌కు సంబంధించినవి. ప్రమాదానికి గురైన విమానం సెసినీ 152 .
స్థానిక కాలమాన ప్రకారంగా 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకొందని వైకోంబ్ విమాన అధికారులు ప్రకటించారు. ఈ ఘటన స్థలంలో ఫైరింజన్లు అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ ఘటన కారణంగా వాడిసన్ సమీపంలో రోడ్డు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







