యు. ఏ. ఈ. : వీసా గడువు ముగిసిన అనంతరం దేశంలో ఉండడానికి జరిమానా

- November 11, 2015 , by Maagulf
యు. ఏ. ఈ. :  వీసా గడువు ముగిసిన అనంతరం దేశంలో ఉండడానికి జరిమానా

యు. ఏ. ఈ. లో వీసాలను జారీ చేసే  అధీకృత సంస్థ అయిన డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సి అండ్ ఫారినర్స్  అఫైర్స్ వారి విచక్షణ అనుసారం వీసాలు జారీ చేయబడతాయని; వీసాప్రక్రియను వేగవంతం చేసే సదుపాయం ఏది లేనందున, కొత్త వీసాకు లేదా పాత దానినికొనసాగించడానికి దరఖాస్తు చేసుకున్న అనంతరం, అది జారీ అయ్యే లోగా వీసా గడువుముగిసినట్లయితే, ఒకటి -  దేశాన్ని విడిచి  మరల  అనుమతి లభించిన అనంతరం తిరిగిరావచ్చని లేదా- ఇక్కడ గడువు అనంతరం ఉండడానికి జరిమానా చెల్లించాలని, సంబంధిత అధికారులు స్పష్టం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com