కేన్సర్ బాధిత బాలునికి ఒకరోజు బహ్రైన్ పార్లమెంటు చైర్మన్ గా ఉండే అవకాశం

- November 12, 2015 , by Maagulf
కేన్సర్ బాధిత బాలునికి ఒకరోజు  బహ్రైన్ పార్లమెంటు చైర్మన్ గా ఉండే అవకాశం

కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఖలీఫా అల్ కమీమ్ అనే బాలునికి బహ్రైన్పార్లమెంటులో, సభాధ్యక్షులు అహ్మద్ అల్ ముల్లా వారి స్థానంలో ఒకరోజు స్పీకర్ గావ్యవహరించాడు. తన తండ్రి వెంటరాగా నిన్న సభలో ప్రవేశించిన బాలుడ, తనముసుగును తొలగించి, సభకు తనను తను పరిచయం చేసుకున్న అనంతరం గావేల్ నుమోగించడం ద్వరా కార్య కలాపాలకు తెరతీసాడు. ఈ సందర్భంగా స్పీకర్ ముల్లామాట్లాడుతూ, ఈ బాలుడు బతకాలనే ఆశకు ప్రతిబింబమని, కేవలం ఒక చిరునవ్వుతోమనం సమస్యలను ధైర్యంగా అధిగమించగలమని ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు.డ్రీమ్స్ సొసైటీ బహ్రైన్ వారి మానవత తో కూడినదృక్పధం చాలా గొప్పదని, ఖలీఫాత్వరలోనే కోలుకోవాలని తను మనస్ఫూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నానని అయనతెలియ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com