ఒమాన్ జాతీయ దినోత్సవ కవాతు - రాయల్ ఒమాన్ పొలిసు వారి హెచ్చరిక
- November 12, 2015
ఒమాన్ దేశ 45వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరగనున్న కవాతులో పాల్గొనే మోటారు వాహన దారులు మార్గదర్శకాలను పాటించని పక్షంలో జరిమానాలు, జైలు శిక్ష, వాహనాలను స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా, బహిరంగ విచారణకు కూడా పంపబడతారని అధికారులు హెచ్చరించారు. కొంతమంది బాధ్యతారహితంగా ప్రమాదకరమైన విన్యాసాలు ప్రదర్శించడం, అసభ్య ప్రవర్తన వలన దురదృష్టకర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని; అందువలనే వాహన దారులు,పాదచారులకు కూడా భద్రత కల్పించే ఈ నియమాలను అందరూ పాటించాలని పొలిసు అధికారి విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







