అధ్యక్ష పదవి నుంచి ముగాబే తొలగింపు
- November 19, 2017
జింబాబ్వే అధికార పార్టీ జడ్ఏఎన్యూ అధ్యక్ష పదవి నుంచి రాబర్ట్ ముగాబేను (జింబాబ్వే అధ్యక్షుడు) తొలగిస్తూ ఆ పార్టీ ముఖ్య నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే ఆ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మర్సన్ నంగాంగ్వాను ఎన్నుకున్నారు పార్టీ ముఖ్య నేతలు.
కాగా, ప్రస్తుతం జింబాబ్వే ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను, అతని సతీమణిని సైన్యం గృహ నిర్బంధం చేసినట్లు పలు మీడియాలు వార్తలు ప్రచురించిన విషయం విధితమే.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







