మహేష్ - గోపిచంద్ వైరం
- November 19, 2017
ఇటీవల చాలామంది హీరోలు కథ బాగుండాలే కానీ విలన్ పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే జగపతి బాబు , శ్రీకాంత్ వంటి హీరోలు విలన్స్ గా సినిమాలు చేస్తుంటే..తాజాగా హీరో గోపీచంద్ సైతం మరోసారి విలన్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వినికిడి. జయం , నిజం చిత్రాల్లో విలన్ గా ఆకట్టుకున్న ఈయన మరోసారి మహేష్ తో ఫైట్ చేయడానికి సిద్ధం అయ్యినట్లు సమాచారం.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను , మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందో తెలియదు కానీ ఈ మూవీ లో గోపీచంద్ విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గోపి కెరియర్ కూడా పెద్దగా లేకపోవడం వల్ల విలన్ గా అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష