దుబాయ్ వెళ్లడానికి దిలీప్‌కు హైకోర్టు అనుమతి
- November 21, 2017
కేరళ: మళయాళ నటుడు దిలీప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. దుబాయ్ వెళ్లడానికి దిలీప్‌కు కేరళ హైకోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఈమేరకు దిలీప్‌కు నాలుగు రోజులపాటు దుబాయ్‌లో పర్యటించడానికి అనుమతిని మంజూరు చేసింది. కాగా మళయాళ నటిని అపహరించిన కేసులో ఆరోపణల నేపథ్యంలో దిలీప్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విధితమే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







