దుబాయ్‌ వెళ్లడానికి దిలీప్‌కు హైకోర్టు అనుమతి

- November 21, 2017 , by Maagulf
దుబాయ్‌ వెళ్లడానికి దిలీప్‌కు హైకోర్టు అనుమతి

కేరళ: మళయాళ నటుడు దిలీప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. దుబాయ్ వెళ్లడానికి దిలీప్‌కు కేరళ హైకోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఈమేరకు దిలీప్‌కు నాలుగు రోజులపాటు దుబాయ్‌లో పర్యటించడానికి అనుమతిని మంజూరు చేసింది. కాగా మళయాళ నటిని అపహరించిన కేసులో ఆరోపణల నేపథ్యంలో దిలీప్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విధితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com