షార్జా హైవేపై అతి వేగంతో పట్టుబడ్డ బైకర్
- November 22, 2017
గంటకు 278 కిలోమీటర్ల వేగంతో రయ్యిన దూసుకుపోయిన ఓ బైకర్ రాడార్‌కి పట్టుబడ్డాడు. ఈ రోడ్డుపై వేగ పరిమితిని గంటకు 120 కిలోమీటర్లుగా నిర్ధారించారు. అయినా నిబంధనల్ని బేఖాతరు చేస్తూ ఓ బైకర్ గంటకు 278 కిలోమీటర్ల వేగంతో షార్జా హైవేపై వాహనాన్ని నడపడం ఆశ్చర్యకరం. ఈ ఘటనలో బైకర్‌కి జరీమానాని, అలాగే నోటీసుని పంపడం జరిగింది. ఇంకో ఘటనలో యూఏఈ హైవేప గంటకు 204 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిన కారుని రాడార్లు గుర్తించాయి. ఈ తరహా నిబంధనల ఉల్లంఘనకు భారీ జరీమానాలతోపాటుగా, కఠిన శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం, లైసెన్స్‌లను రద్దు చేయడం, అలాగే బ్లాక్‌పాయింట్స్ పెద్ద సంఖ్యలో విధించడం వంటివి చేస్తారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







