ఎకాన్‌ కొత్త బ్రాంచ్‌లు ప్రారంభం!

- November 23, 2017 , by Maagulf
ఎకాన్‌ కొత్త బ్రాంచ్‌లు ప్రారంభం!

మనామా: ఎకాన్‌ ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌, త్వరలో కొత్త బ్రాంచ్‌లను బహ్రెయిన్‌లో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. జార్జియా వెళ్ళేందుకు తొలి బ్యాచ్‌ ట్రావెలర్స్‌ని నవంబర్‌లో ఎకాన్‌ ట్రావెల్స్‌ ప్రారంభించింది. దానా మాల్‌ బ్రాంచ్‌ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు ఎకాన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. వినియోగదారుల కోసం ఎకాన్‌ ప్రత్యేకమైన చర్యలు చేపట్టబోతోందనీ, ప్రపంచ వ్యాప్తంగా పలు డెస్టినేషన్లకు సంబంధించి ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎకాన్‌ సంస్థ సిఇఓ మరియు ఎగ్జిక్యూటివ్‌ డరెక్టర్‌ నాజెర్‌ కరుకపదాత్‌ చెప్పారు. డిసెంబర్‌కి సంబంధించి పలు గ్రూప్‌ డిపాచ్యూర్స్‌ షెడ్యూల్‌ అయి ఉన్నాయన్నారు. డిసెంబర్‌ 13న ఫిక్స్‌డ్‌ డిపాచ్యూర్‌ ఉంది. 2018కి సంబంధించి ఫిక్స్‌డ్‌ ప్యాకేజీలను ప్రపంచ వ్యాప్తంగా పలు డెస్టినేషన్లకు ప్రకటించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com