షేక్ ఖాలిద్‌కి కృతజ్ఞతలు తెలిపిన ఇండియన్ ఎంఎంఎ మ్యూనిటీ
- November 23, 2017
మనామా: ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ కమ్యూనిటీ, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించి షేక్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా అందిస్తున్న ప్రోత్సాహం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆదిత్య పిఎస్, బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ కమ్యూనిటీకి బహ్రెయిన్లోనూ, అలాగే ఇండియలోనూ క్రేజ్ పెరుగుతోందనీ, ఈ విషయంలో షేక్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా చూపిన చొరవ అభినందనీయమని అన్నారు. బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్, పెద్ద సంఖ్యలో ఇండియన్ ఫైటర్స్‌కి ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చిందని చెప్పారు ఆదిత్య. బహ్రెయిన్‌లో తమ కమ్యూనిటీకి దక్కిన గౌరవం ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారాయన.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







