ప్రసిద్ధ ఒమాని గాయకుడు మృతి
- November 23, 2017
మస్కట్: ప్రముఖ ఒమాని గాయకుడు సలీం అలీ సయిద్ బుధవారం చనిపోయినట్లు ఒమన్ రేడియో మరియు ఓమన్ టీవీ ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం ప్రకటించారు. ఓమిని పాటల రాయబారిగా పేరొందిన ఆయన సలీం అలీ సయిద్ తన ఏడు సంవత్సరాల వయస్సు నుంచి పాడటం ప్రారంభించారు.గల్ఫ్ లోని మొట్టమొదటి గాయకుల్లో ఒకరిగా ఆయన పాడిన పాటలతో మ్యూజిక్ వీడియోలను రూపొందించబడినట్లు పేర్కొంటున్నారు. ఆయన పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు: ఇషా సయీద్, ముసాఫీర్ మరియు ఎష్ర్ట్ యుమార్ మొదలైనవి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష