సీఎం కేసీఆర్‌తో హీరో సంపూ భేటీ
- November 23, 2017
హృదయ కాలేయంతో టాలీవుడ్ లో ఎంటర్ అయిన సంపూర్ణేష్ బాబు ఈ రోజు కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రితో భేటీ అయిన సంపూర్ణేష్ బాబు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. సంపూ తెలంగాణ ప్రాంత వాసి కావడంతో 2019లో జరిగే ఎలక్షన్స్ లో ఇతడిని రంగంలో దింపే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







