అమెరికాలో సందడి చేస్తున్న'బాలక్రుష్ణుడు'.. !
- November 23, 2017
అమెరికాలోని వర్జీనియాలో.. నారా రోహిత్, రెజీనా జంటగా నటించిన బాలక్రుష్ణుడు మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా వర్జీనియా వచ్చిన నారా రోహిత్, రెజీనాలకు తానా ప్రెసిడెంట్ సతీష్ వేమనతోపాటు అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అనంతరం అభిమానుల సమక్షంలో రోహిత్ కేక్ కట్ చేశారు. మూవీలో నారా రోహిత్ నటన సూపర్ అని.. సినిమా బాగుందని ఫ్యాన్స్ అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష