'కిర్రాక్ పార్టీ' ఫస్ట్ లుక్ విడుదల
- December 02, 2017
ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిఖిల్ హీరోగా వస్తున్న 'కిర్ర్రక్ పార్టీ' ఫస్ట్ లుక్ విడుదలైనది. 'కిర్ర్రక్ పార్టీ' నిఖిల్ 15 వ చిత్రంకాగా, ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ No. 11 కావడం విశేషం. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం కావడంతో చాలావరకు కొత్త నటీనటులను ఎంపిక చేసారు నిర్మాతలు. క్యాస్టింగ్ కాల్ ఇవ్వగా సుమారు 60 వేల అప్లికేషన్ లు రాగా ఆడిషన్స్ చేసి కొంతమంది యువ నటి నటులను సెలెక్ట్ చేసారు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. నిఖిల్ తో 'స్వామి రారా' తీసిన సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించగా, డైలాగ్స్ 'కార్తికేయ' దర్శకుడు చందూ మొండేటి రాసారు. సంయుక్త హెగ్డే మరియు సిమ్రన్ పరీన్జా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్తానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత.
తారాగణం: నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరీన్జా, దర్శకుడు- శరన్ కొప్పిశెట్టి, సంగీతం: అజనీష్ లోకనాథ్, మాటలు: చందూ మొండేటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, ఛాయాగ్రహం - అద్వైత గురుమూర్తి, ఎడిటర్: ఎం.ఆర్. వర్మ , ఆర్ట్: అవినాష్, కో-డైరెక్టర్: సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర - అభిషేక్ అగర్వాల్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







