ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో సినీ దిగ్గజాలతో పోటీచేయనున్న విశాల్
- December 02, 2017
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు రాబోతున్నారు. ఇప్పటికే సినీరంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయ రంగ ప్రవేశంపై హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా తమిళ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ నటుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న సినీనటుడు విశాల్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా విశాల్ పోటీ చేయనున్నారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







