ఆస్ట్రేలియా లో ఘనంగా దీక్షా దివాస్
- December 03, 2017
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏనిమిది సంవత్సరాల సీఎం కేసీఆర్ చేపట్టిన 'దీక్ష' ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు , న్యూ వేల్స్ ఇంచార్జి విక్రమ్ కటికనేని పాల్గొన్నారు. ప్రవాస తెలంగాణ బిడ్డలు అధిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గులాబీ జెండాలు చేతబూని శాంతి యాత్ర నిర్వహించారు. దారి పొడవునా జై తెలంగాణ మరియు జై కేసీఆర్ఆ నినాదాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







