బాలీవుడ్ లో విషాదం : సీనియర్ నటుడు శశికపూర్ కన్నుమూత
- December 04, 2017
బాలీవుడ్ సీనియర్ నటుడు శశికపూర్ (79) అనారోగ్య కారణంగా కన్నుమూశారు. మొత్తం 116 సినిమాల్లో శశికపూర్ నటించారు. ఇందులో 61 చిత్రాల్లో శశికపూర్ హీరోగా నటించారు. శశికపూర్‌కు 2013లో పద్మభూషన్, దాదాసాహేబ్ ఫాల్కే అవార్డులు వచ్చాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







