అవెన్యూ 96పై ఓ లేన్ పాక్షికంగా మూసివేత
- December 04, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ - సఖిర్ ప్రాంతంలో అవెన్యూ 96 వద్ద ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏర్పాటు నిమిత్తం పాక్షికంగా ఓ లేన్ మూసివేయనున్నట్లు ప్రకటించింది. బహ్రెయిన్ ఆటోమజర్స్ కంపెనీ వద్ద ఓ లైన్ మూసివేయనుండగా, ఇక్కడ రెండు లేన్ల ట్రాఫిక్ని ఒకే వైపు అనుమతిస్తారు. మంగళవారం డిసెంబర్ 5 నుంచి మూడు రోజులపాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు ఈ పాక్షిక మూసివేతను పరిగణనలోకి తమ వాహనాల్ని ట్రాఫిక్ నిబంధనలు, సూచనలకు అనుగుణంగా నడపాల్సి ఉంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







