వింటర్ కార్డ్స్ ప్రమోషన్ని ప్రారంభించిన అల్ సలామ్ బ్యాంక్
- December 04, 2017
మనామా: అల్ సలామ్ బ్యాంక్ - బహ్రెయిన్, వీసా క్రెడిట్ కార్డ్ మరియు ప్రీపెయిడ్ కార్డ్స్పై యూనిక్ ఆఫర్ని ప్రకటించింది. 2017, 30 నవంబర్ నుంచి 2018 జనవరి 15 వరకు అల్ సలామ్ బ్యాంక్ వీసా కార్డ్ని విదేశాల్లో ఉపయోగించినవారికి 5 బహ్రెయినీ దినార్స్ (ఒక్కో లావాదేవీకి) పొందే ఛాన్స్ కల్పిస్తున్నారు. రిటెయిల్ బ్యాంకింగ్ హెడ్ మొహమ్మద్ బుహిజ్జి మాట్లాడుతూ, ఈ ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఉన్న, అలాగే కొత్త వీసా కార్డ్ హోల్డర్స్ క్యాష్ ప్రైజ్లు గెల్చుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అత్యధికంగా కార్డ్ స్వైప్ చేసిన వినియోగదారుల్లో 11 మందిని ఎంపిక చేసి, క్యాష్ ప్రైజ్లు అందిస్తామని తెలిపారాయన.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







