కరాటే పోటీలను ప్రారంభించిన సినీ నటుడు సుమన్

- November 15, 2015 , by Maagulf
కరాటే పోటీలను ప్రారంభించిన సినీ నటుడు సుమన్

విజయవాడలోని దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com