దుబాయ్ రోడ్లపై యాక్సిడెంట్స్: ట్రాఫిక్ చిక్కులు
- December 04, 2017
యూఏఈలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై యాక్సిడెంట్స్ జరగడంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యల్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇ611 ఎమిరేట్స్ రోడ్డుపై పలు చోట్ల వాహన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఏర్పడ్డాయి. దుబాయ్ - అల్ అయిన్ రోడ్డుపై అబుదాబీ వైపుగా కూడా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అబుదాబీ వైపుగా దుబాయ్ మాల్ ఎగ్జిట్ రోడ్డుపై ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఉదయాన్నే వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళేవారికి ట్రాఫిక్తో చాలా ఇబ్బందులు పడక తప్పలేదు. షార్జా నుంచి దుబాయ్ వైపు వెళ్ళే ఎమిరేట్స్పైనా వాహనాలు నెమ్మదిగా కదిలాయి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







