చిన్నారుల కోసం రెడీ అవుతున్న ఫేస్బుక్ యాప్
- December 04, 2017
శాన్ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ను వినియోగించే 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం ఫేస్బుక్ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ‘మెసెంజర్ కిడ్స్’గా వ్యవహరిస్తున్న ఈ యాప్ ద్వారా చిన్నారులు తమ స్నేహితులతో వీడియో చాటింగ్‌తో పాటు మెసేజ్‌లు పంపవచ్చని ప్రాడక్ట్ మేనేజర్ లోరెన్ చెంగ్ తెలిపారు. ఈ యాప్‌పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందనీ.. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారులు ఎవరితోనూ మాట్లాడలేరని వెల్లడించారు. ఈ యాప్‌ను టెస్టింగ్ నిమిత్తం అమెరికాలోని యాపిల్ ఐవోఎస్ పరికరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







