యూఏఈ వెదర్: 4.8కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 04, 2017
యూఏఈలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రత ఈ సీజన్లో నమోదయ్యింది. 4.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత జైస్ మౌంటెయిన్ పరిధిలో నమోదయ్యింది. మెబ్రెహ్ మౌంటెయిన్ వద్ద 7.2 డిగ్రీల సెల్సియస్ నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గడంతోపాటుగా ఈ రోజు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు ఎన్‌సిఎంఎస్ వెదర్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, బలమైన గాలులు వీస్తుండడంతో ధూళి కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందనీ, ఈ కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ పేర్కొంది. డిసెంబర్ 4 నుంచి 8 వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఎన్‌సిఎంఎస్ అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లోనూ వాతావరణం ఇదే స్థాయిలో కొనసాగనుంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ పెరగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







