అమల్లోకి వెహికిల్ రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ ఫీజు కత్తులు
- December 06, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), కొత్త యూనిఫైడ్ ఫీ స్ట్రక్చర్‌ని డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ మరియు టెస్టింగ్ కోసం ఈ యూనిఫైడ్ ఫీ స్ట్రక్చర్‌ని రూపొందించారు. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జారీ చేసిన ఫెడరల్ డిక్రీ ప్రకారం ఇది అందుబాటులోకి వచ్చింది. లైట్ వెహికిల్స్ యజమానులు 400 దిర్హామ్‌లను తొలిసారి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్ ఫీజు 350 దిర్హామ్‌లు. గతంలో ఇది 250 దిర్హామ్‌లుగా ఉండేది. ఓనర్‌షిప్ ఛేంజ్ కోసం 350 దిర్హామ్‌లు, రీ-రిజిస్ట్రేషన్ కోసం 400 దిర్హామ్‌లు చెల్లించవలసి ఉంటుంది. లైట్ వెహికిల్ టెస్టింగ్ పీజు 150 దిర్హామ్‌లు కాగా, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ట్రాఫిక్ ఫైల్ ఓపెనింగ్‌కి 200 దిర్హామ్‌లు చెల్లించాలి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







