జుమైరా లేక్స్ టవర్స్‌లో ఇకపై పార్కింగ్ రుసుము
- December 06, 2017
జుమైరా లేక్స్ టవర్స్ (జెఎల్‌టి) ఇకపై పెయిడ్ పార్కింగ్ స్లాట్స్‌తో వాహనదారులకు భారం కానుంది. రెసిడెంట్స్ కానివారు, గంటకు 4 దిర్హామ్‌ల పార్కింగ్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియమ్ పార్కింగ్ గంటకు 10 దిర్హామ్‌లుగా నిర్ధారించారు. అత్యధికంగా 3 గంటలకు మాత్రమే అనుమతిస్తారు ప్రీమియమ్ పార్కింగ్. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కేటగిరీలో ప్రత్యేక పార్కింగ్ స్లాట్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. జెఎల్‌టిలో పార్కింగ్ ఫీజు విషయమై రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, డిఎంసిసి నిర్ణయం తీసుకున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో 1,936 పార్కింగ్ స్లాట్స్ డిఫరెంట్ జోన్స్ కింద విభజించబడ్డాయి. రెండో స్టేజ్‌లో 406 పార్కింగ్ స్లాట్స్ ఏర్పాటు చేయబడతాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







