ఢిల్లీ, గుర్గాన్ లో భూకంపం..
- December 06, 2017
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రం. ఉత్తరాఖండ్ చమౌలిలో భారీగా భూమి కంపించింది. ఢిల్లీ, గుర్గాన్, హరిద్వార్, అల్మోరా, రామ్‌నగర్‌లో భూప్రకంపనలు సంభవించారు.రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5 గా నమోదైంది. ఈనేపధ్యంలో భయాందోళనలతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







