అల్ బతినా ఎక్స్‌ప్రెస్ వే ముఖ్యభాగం ప్రారంభం
- December 07, 2017
మస్కట్: అల్ బతినా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌కి సంబంధించి అతి ముఖ్యమైన భాగం ప్రారంభమయ్యింది. అల్ హజ్&్మ నుంచి అల్ సువైక్ గవర్నరేట్‌కి చేరుకునే 17 కిలోమీటర్ల భాగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ ప్రారంభించింది. ఇటీవల ప్రారంభించిన హల్బాన్ - హజ్మ్ స్ట్రెచ్‌కి ఇది కొనసాగింపు. మస్కట్ ఎక్స్‌ప్రెస్‌వే ముగింపుతో బతినా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభమవుతుంది. ఖత్మత్ మలాహా వరకు ఈ ఎక్స్‌ప్రెస్ వే విస్తరించి ఉంది. మొత్తం 272 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఇది. పలు ఇంటర్‌సెక్షన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







