మైనర్ యాక్సిడెంట్స్‌పై ఇన్సూరెన్స్ కంపెనీల రివ్యూ
- December 07, 2017
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మరియు బ్రిటన్ ఇన్స్యూరెన్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఓ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశాయి. మైనర్ యాక్సిడెంట్స్‌కి సంబంధించి డిస్ప్యూట్ ఫ్రీ మెకానిజంపై ఈ రివ్యూ జరిగింది. రెండు విభాగాలూ రివ్యూకి అంగీకరించాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టెక్నికల్ మరియు లీగల్ మెకానిజమ్స్‌పై చర్చించేందుకు జాయింట్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ కల్నల్ మొహమ్మద్ అలి దరాజ్ నేతృత్వంలో ఈ రివ్యూ జరిగింది. అల్ దరాజ్ మాట్లాడుతూ, చిన్న చిన్న ప్రమాదాలకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు మెరుగ్గా వ్యవహరించేందుకు ఈ రివ్యూ ఉపయోగపడ్తుందని అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







