షేక్ ఖలీఫా కాజ్‌వేపై లేన్ మూసివేత
- December 07, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్‌వేపై అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కాజ్ వే పై ఉన్న మధ్య, ఎడమ లేన్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు మధ్య లేన్ని మూసివేస్తారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఎడమ లేన్ మూసివేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







