చెడు ప్రవర్తన ఆరోపణలపై 12 మంది ఆసియా మహిళలు అరెస్ట్
- December 07, 2017
మస్కట్: ప్రజాసమూహంలో దుష్ ప్రవర్తన కలిగి ఉన్నారనే ఆరోపణలపై అల్ ఖువేర్ లో పన్నెండు మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఒక రాయల్ ఒమాన్ పోలీసులు ట్విట్టర్ లో తెలిపిన వివరాల ప్రకారం, " నేరాలను అదుపు చేసేందుకు నేర పరిశోధన శాఖ చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా, మస్కట్ గవర్నరేట్ పరిధిలో పోలీసుల నేతృత్వంలో 12 మంది ఆసియా మహిళలు యొక్క విలయాట్ లోని బుష్హేర్ లో ప్రజా సమూహంలో చెడ్డ ప్రవర్తనతో కొనసాగుతుండటంతో వీరిని అరెస్టు చేసి న్యాయ అధికారుల ఎదుటకు సూచించబడ్డారు."
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







