అవెన్యూస్ మాల్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి కొత్త ప్రణాళిక
- December 11, 2017
కువైట్: అవెన్యూస్ మాల్ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో రహదారి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పబ్లిక్ రోడ్ అథారిటీని ఆమోదించింది. ఇందుకు సంబంధించిన అధికారపూర్వకంగా అన్ని అవసరమైన ఆమోదాలను పొందింది. తదుపరి వారం పర్యవేక్షణ అమలు కోసం ఒక ఒప్పందంపై సంతకం చేయనుంది ఈ ప్రాజెక్టులో ఐదవ రింగ్ రోడ్, అల్-ఘజాలి రోడ్, మహ్మద్ బిన్ అల్-కస్సిమ్ స్ట్రీట్ ఇతర సేవలకు అదనంగా రోడ్లు, వంతెనలు, మురుగునీటి వ్యవస్థ మరియువర్షం నీరు పోయే డ్రైనేజ్ నెట్వర్క్ నిర్వహణ, నిర్మాణం, పూర్తి చేయడం, ప్రతిరోజూ మాల్ సమీపంలో ట్రాఫిక్ ప్రవాహం యొక్క సామర్ధ్యాన్ని పెంచడానికి ఐదవ రింగ్ రోడ్ మరియు అల్-ఘజాలి రోడ్ మధ్య ఆరు స్థలాల అభివృద్ధిని కూడా ఈ ప్రాజెక్ట్ కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ రహదారి వినియోగదారులు సందర్శకులు ఇబ్బందిపడకుండా ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







