కనులపండువగా పెళ్లితో ఒక్కటైన ప్రేమజంట..
- December 11, 2017

రోమ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు. అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. ఈ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మేమిద్దరం ఒకరికొకరం ప్రతిజ్ఞ చేసుకున్నాం. అద్భుతమైన వార్తను మీతో పంచుకుని దీవెనలు పొందినట్లు భావిస్తున్నాం. మా ప్రేమకు మద్దతుగా నిలిచిన మా కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులుకు కృతజ్ఞతలు. ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజని అనుష్క శర్మ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుంది. ఇటలీలో తాస్కానిలోని ఓ రిసార్ట్స్లో విరుష్క జంట ఒక్కటైంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







