ఫ్రెంచ్ ఆనియన్ సూప్
- December 11, 2017
కావలసినవి: పావుకిలో తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి, కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు ఒక లీటర్, ఒక టేబుల్‌స్పూన్ చక్కెర, ఒక కప్పు వెన్న, తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు, బిరియానీ ఆకులు రెండు, తగినంత ఉప్పు తగినంత, మిరియాల పొడి.
తయారీ విధానం: ఒక గిన్నెలో వెన్న వేసి వేడిచేయాలి. దానిలో ఉల్లిపాయలు, బిరియానీ ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు వేగించాలి. తరువాత పుదీనా, మైదాపిండి వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలయ్యాక కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి సన్నని మంటపై ముప్పావుగంటసేపు ఉండికించాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీన్ని టోస్ట్ బ్రెడ్‌తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!